Monday, 4 January 2010

బంద్ ను సమర్థించం : సి.కే.బాబు


''సమైక్య ఆంధ్ర కు మేము వ్యతిరేకం కాదు , బంద్ పేరు తో ప్రజలను ఇబందులు గురిచేస్తే సహించేది లేదు" అని చిత్తూర్ ఎం.ఎల్.ఏ సి.కే.బాబు స్పష్టం చేసారు.

ఆదివారం తన స్వగృహం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడారు.

సీమ ఆంధ్ర లో ఒక రోజు బంద్ కు పిలుపు ను ఇవడం paina అయన తీవ్రం గ వ్యతిరేకించారు.

చిత్తూర్ పటాన్ లో బంద్ కు తాము దురం గ ఉంటాం అని అయన తెలిపారు..

నిరసనలు , రాస్తారోకో లు వలన ప్రజలు ఇబంది కి గురి అవుతారు ఆనారు.

HAPPY NEW YEAR