Friday 8 July 2011

YSR Vardhanthi Special Designs


“మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ.
పట్టుదలే ఉంటే కాగలడు మరో భ్రహ్మ “


రాష్ఠ్రాభివృద్దికి ,రాష్ఠ్ర ప్రజల అభ్యున్నతికి పాటు పడిన నేత డా.వై.ఎస్.ఆర్. అందుకే ఆయన పేరు రాష్ఠ్ర రాజకీయ చరిత్రలోనేకాక ,దేశ ,ప్రపంచ రాజకీయ చరిత్రలోకెక్కింది. సుస్థిర స్థానం సంపాదించుకుంది.


JOHAR Y S R